Bible Language

2 Corinthians 12:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.
ERVTE   నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి పాపాలకు పశ్చాత్తాపం పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.