Bible Language

2 Corinthians 1:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?
ERVTE   నేను ఏర్పాట్లు ఆలోచించకుండా చేసానని అనుకొంటున్నారా? నేను అందరిలా ఒకసారి ‘ఔనని’ ఒకసారి ‘కాదని’ అనను.