Bible Language

2 Kings 1 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.
ERVTE   అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు చేసింది.
IRVTE   {అహజ్యాకు ఏలీయా ప్రవచనం} PS అహాబు చనిపోయిన తరువాత మోయాబు దేశం ఇశ్రాయేలు రాజ్యంపై తిరుగుబాటు చేసింది.