Bible Language

2 Kings 13:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోయాషు చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసినదాని అంతటినిగూర్చియు, యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
ERVTE   యెహోయాషుచేసిన ఘనకార్యాలు అతను యూదా రాజయిన అమాజ్యాకు ప్రతికూలంగా చేసిన యద్ధాలు ‘ఇశ్రాయేలు రాజుల చరిత్ర’ అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి.