Bible Language

2 Kings 13:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయినను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి. మరియు దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను.
ERVTE   కాని ఇశ్రాయేలువారు ఇశ్రాయేలుని పాపానికి గురి చేసిన యరొబాము వంశీయుల పాపాలను ఆపలేదు. యరొబాము చేసిన పాపాలను వారు కొనసాగించారు. వారు షోమ్రోనులో అషెరా స్తంభాలు ఉంచారు.
IRVTE   అయినా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన యరొబాము కుటుంబికులు చేసిన పాపాలనే వారు కూడా వదలకుండా అనుసరించారు. దేవతాస్తంభాలు షోమ్రోనులో అలానే నిలిచి ఉన్నాయి.