Bible Language

2 Kings 14:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
ERVTE   అమాజ్యా జరిగించిన ఘనకార్యాలన్నీ ‘యూదా రాజుల చరిత్ర’ అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి.