Bible Language

2 Kings 25:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు బబులోనురాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమి్మదవ సంవత్సరమందు అయిదవ నెల యేడవ దినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి
ERVTE   నెబుకద్నెజరు బబులోను రాజుగా వున్న 19 సంవత్సరమున, నెబుకద్నెజరు 5 నెలలో 7వ తేదీని యెరూషలేముకు వచ్చాడు. నెబూజరదాను నెబుకద్నెజరు అత్యుత్తమ సైనికులకు అధిపతి