Bible Language

2 Kings 5:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.
ERVTE   గేహజీ కొండ వద్ద రాగేనే, వస్తువులను అతని సేవకుల వద్దనుంచి తీసుకుని, గేహజీ సేవకులను పంపివేశాడు. వారు వెళ్లిపోయారు. తర్వాత గేహజీ వస్తువులను ఇంట్లో దాచాడు.
IRVTE   వారు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు గేహాజీ వెండి బస్తాలను తీసుకుని ఇంట్లో దాచిపెట్టి వాళ్ళను పంపించి వేశాడు. వారు వెళ్ళిపోయారు.