Bible Language

2 Kings 8:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయితే యేడు సంవత్సరములు గతించిన తరువాత స్త్రీ ఫిలిష్తీ యుల దేశములోనుండి వచ్చి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.
ERVTE   ఏడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత స్త్రీ ఫిలిష్తీయుల దేశంనుంచి తిరిగి వచ్చింది. స్త్రీ రాజుతో మాట్లడడానికి వెళ్లింది. తన ఇల్లు తన పొలము తనకు చేరునట్లుగా కోరుటకే ఆమె వెళ్లింది.