Bible Language

2 Kings 9:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించియెహూ రాజైయున్నాడని చాటించిరి.
ERVTE   తర్వాత ప్రతి అధికారి వెంటనే తమ దుస్తులు తీసివేసి, యెహూ ఎదుట మెట్లమీద పరిచారు. తర్వత, “యెహూరాజు” అని బూరఊది ప్రకటించారు.
IRVTE   వెంటనే వారు తమ బట్టలు తీసి యెహూ దిగుతున్న మెట్ల మీద పరిచారు. భేరీలు ఊది “యెహూ రాజయ్యాడు” అని ప్రకటించారు. యెహూ, యెహోరాము, అహజ్యాను చంపడం PEPS