Bible Language

2 Peter 1:20 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
ERVTE   అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు.