Bible Language

2 Peter 2:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   బిలాము దుర్నీతివలన కలుగు బహు మానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.
ERVTE   కాని బిలామును అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ప్రవక్త పిచ్చితనాన్ని ఆపింది.