Bible Language

2 Samuel 13:30 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారు మార్గములో ఉండగానే యొకడును లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా
ERVTE   రాజకుమారులంతా మార్గమధ్యంలో వుండగానే, వార్త దావీదుకు చేరింది. “అబ్షాలోము రాజ కుమారులందరినీ చంపివేశాడనీ; ఒక్కడు కూడా మిగల లేదనీ” ఆయనకు వర్తమానం వచ్చింది. దావీదు రాజు తన బట్టలు చింపుకొని నేలమీద పడ్డాడు. దావీదు చెంతనున్న తన సేవకులు కూడా విషాదసూచకంగా తమ బట్టలు కూడా చింపుకున్నారు.