Bible Language

2 Samuel 15:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరిచిత్తగించుము; నీ దాసుల మైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెల విచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము.
ERVTE   “మీరు ఏమి చేయాలని మాకు చెపుతారో మేమది చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు.
IRVTE   అప్పుడు రాజు సేవకులు ఇలా చెప్పారు “అయ్యా, వినండి. నువ్వు మమ్మల్ని ఏలేవాడివి. మాకు రాజువు. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.” PEPS