Bible Language

2 Samuel 15:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అబ్షాలోమునీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించు టకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి
ERVTE   అందుకు అబ్షాలోము “చూడు, నీవు నిజమే చెప్తున్నావు. కాని దావీదు రాజు నీవు చెప్పేదివినడు” అని అనేవాడు.
IRVTE   అబ్షాలోము “నీ వివాదం సవ్యంగా, న్యాయంగా ఉన్నది గానీ దాన్ని విచారణ చేసేందుకు రాజు దగ్గర సరి అయిన విచారణకర్త ఒక్కడు కూడా లేడు. PEPS