Bible Language

2 Samuel 22:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను.నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
ERVTE   యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు.
IRVTE   అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు.
దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.