Bible Language

2 Samuel 22:45 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధేయులగుదురు
ERVTE   ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు.
IRVTE   పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు.
వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు.