Bible Language

2 Samuel 22:47 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక
ERVTE   యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన నా దేవుని నామమును కీర్తించండి! ఆయనను సర్వోన్నతునిగా స్వీకరించండి! అయన నన్ను కాపాడే కొండ;
IRVTE   యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి.
నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక.