Bible Language

2 Samuel 22:48 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
ERVTE   నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన;
IRVTE   ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు
జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.