Bible Language

2 Samuel 22:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెనుఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెనునిప్పు కణములను రాజబెట్టెను.
ERVTE   ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగబారింది, ఆయన నోటి నుండి అగ్ని శిఖలు వెలువడ్డాయి.
IRVTE   ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది.
ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి.
అవి నిప్పు కణాలను రగిల్చాయి.