Bible Language

2 Samuel 23:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ముగ్గు రిలో పేరుపొందినవాడు.
ERVTE   సెరూయా కుమారుడైన యోవాబు సోదరుడగు అబీషై ముగ్గురు సైనికులకు నాయకుడు. అబీషై తన ఈటెనుపయోగించి మూడు వందల శత్రుసైనికులను హతమార్చాడు. అతను కూడ ముగ్గరు సైనికులంత ప్రఖ్యాతి వహించాడు.