Bible Language

2 Samuel 23:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డు కఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.
ERVTE   ఈజిప్టుకు చెందిన ఒక బలమైన యోధుణ్ణి చంపాడు. ఈజిప్టీయుని చేతిలో ఒక ఈటెవుంది. కాని బెనాయా చేతిలో ఒక కర్ర మాత్రమేవుంది. కాని బెనాయా వెళ్లి ఈజిప్టీయుని చేతిలోని ఈటె లాక్కున్నాడు. తరువాత బెనాయా ఈటెతోనే ఈజిప్టీయుని పొడిచి చంపాడు.