Bible Language

2 Samuel 24:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రాజునేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.
ERVTE   అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెప్తున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి భూమినికొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!” కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏభైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు.