Bible Language

2 Samuel 2:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని1 స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.
ERVTE   ప్రతి ఒక్కడూ తన ప్రత్యర్థి తలను పట్టుకొని తమ కత్తులతో వారి డొక్కలలో పోడుచుకున్నారు. దానితో వారంతా ఒక్క పెట్టున నేలకొరిగారు. అందువల్ల ప్రదేశం “చురకత్తుల క్షేత్రం” అని పిలవబడింది. ప్రదేశం గిబియోనులో ఉంది.
IRVTE   ఒక్కొక్కడు తన ఎదురుగా ఉన్నవాడి తల పట్టుకుని వాడి డొక్కలో కత్తితో పొడిచారు. అందరూ ఒకేసారి నేలపై పడిపోయారు. అందువల్ల స్థలానికి హెల్కతు హస్సూరీము హెల్కతు హస్సూరీము కత్తులతో నిండిన భూమి అని పేరు వచ్చింది. అది గిబియోనుకు దగ్గరలో ఉంది. PEPS