Bible Language

2 Samuel 5:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూ షలేమునకు వచ్చిరి.
ERVTE   రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులు) దేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు. యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు . ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు” అని అన్నారు.
IRVTE   {దావీదు యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం} (5:6-10; 1దిన 11:4-9) (5:11-16; 1దిన 3:5-9; 14:1-7) PS 6-7 దేశంలో యెబూసీయులు నివసిస్తూ ఉన్నప్పుడు వారిపై దాడి చేసేందుకు దావీదూ అతని మనుషులూ యెరూషలేముకు వచ్చారు. దావీదు తమపైకి రాలేడన్న ధీమాతో యెబూసీయులు “నువ్వు మాపైకి వస్తే ఇక్కడ ఉన్న గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు నిన్ను తోలివేస్తారు” అని దావీదుకు కబురు పంపారు. దావీదు వారిపై దండెత్తి దావీదుపురం అని పిలిచే సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. PEPS