Bible Language

2 Timothy 2:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.
ERVTE   అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు.
IRVTE   ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు.