Bible Language

Genesis 1:31 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
ERVTE   దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. అస్తమయం అయింది, తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు.
IRVTE   దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు. PE