Bible Language

Acts 10:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అతనితో మాటలాడిన దూతవెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని,తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి
ERVTE   ఇలా చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. తదుపరి కొర్నేలీ తన సేవకుల్లో యిద్దర్ని పిలిచాడు. ఇంటి పనులు చేసే భటుల్లో ఒకణ్ణి పిలిచాడు. భటుడు దైవ భక్తి కలవాడు.