Bible Language

Acts 22 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.
ERVTE   “పెద్దలారా! సోదరులారా! నా సమాధానం వినండి,”
IRVTE   “సోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు వినండి.”