Bible Language

Acts 25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఫేస్తు దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను.
ERVTE   ఫేస్తు ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియ నుండి యెరూషలేమునకు వెళ్ళాడు.
IRVTE   {ఫేస్తు ముందు పౌలు} PS ఫేస్తు అధికారానికి వచ్చిన మూడు రోజులకు కైసరయ నుండి యెరూషలేము వెళ్ళాడు.