Bible Language

Acts 26:31 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.ొ
ERVTE   వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు మరణ దండన పొందటానికి కాని, కారాగారంలో ఉండ వలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు.