Bible Language

Acts 26:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.
ERVTE   వాగ్దానం పూర్తి కావాలని మన పండ్రెండు గోత్రాల వాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. రాజా! ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్థునిగా పరిగణిస్తున్నారు.
IRVTE   మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.