Bible Language

Acts 5:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.
ERVTE   సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు, వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు.
IRVTE   దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ మాట విని ‘ఇది ఏమవుతుందో’ అని వారి విషయమై అయోమయంలో పడిపోయారు. PEPS