Bible Language

Acts 8:19 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారియెదుట ద్రవ్యము పెట్టినేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు అధికారము నాకియ్యుడని అడిగెను.
ERVTE   “నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు.
IRVTE   వారికి డబ్బులివ్వ జూపి “నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేలా అధికారం నాకివ్వండి” అని అడిగాడు. PEPS