Bible Language

Acts 8:35 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అందుకు ఫిలిప్పు నోరు తెరచి, లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
ERVTE   ఫిలిప్పు ప్రవచనాల్లోని వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.
IRVTE   ఫిలిప్పు లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.