Versions
TEV పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.
ERVTE ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది. సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు.
IRVTE {పౌలు సువార్త ప్రకటన} PS అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.