Bible Language

Amos 6:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   గుఱ్ఱ ములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మాశక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,
ERVTE   గుర్రాలు బండలపై పరుగిడతాయా? లేదు! ప్రజలు ఆవులను నేల దున్నటానికి వినియోగిస్తారా? అవును! కాని మీరు అన్నిటినీ తారుమారు చేస్తారు. మీరు మంచిని, న్యాయాన్ని విషంగా మార్చారు.
IRVTE   గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా?
అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా?
అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.