Bible Language

Amos 9:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కీడు మనలను తరిమి పట్టదు, మనయొద్దకు రాదు అని నా జను లలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గముచేత చత్తురు.
ERVTE   నా ప్రజలలో పాపులైనవారు, ‘మాకేమీ కీడు జరుగదు!’ అని అంటారు. కాని జనులందరూ కత్తులచే చంపబడతారు!”
IRVTE   ‘విపత్తు మన దరి చేరదు. మనలను తరమదు’ అని నా ప్రజల్లో అనుకునే
పాపాత్ములంతా కత్తితో చస్తారు.” PS