Bible Language

Daniel 11:32 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అందుకతడు ఇచ్చకపుమాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు.
ERVTE   “‘ ఉత్తర రాజు పవిత్ర ఒడంబడికను అతిక్రమించిన వాళ్లను (యూదులు) తన ఇచ్ఛకపు మాటలచేత దుష్టత్యానికి మళ్లించుతాడు. కాని తమ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు స్థిరముగా నిలబడి అతనిని ఎదిరిస్తారు.
IRVTE   అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని తన వైపు తిప్పుకుంటాడు. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు.