Bible Language

Daniel 1:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షా రసమును నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను.
ERVTE   అందువల్ల రాజు నియమించిన ప్రత్యేక ఆహారానికి బదులుగా, కాయగూరలు, మంచినీళ్లు దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు, సంరక్షకుడు ఇస్తూ వచ్చాడు.
IRVTE   పర్యవేక్షకుడు రాజు వాళ్లకు ఇవ్వమని చెప్పిన మాంసాహారం, ద్రాక్షారసం స్థానంలో శాకాహారం ఇవ్వడం మొదలుపెట్టాడు.