Bible Language

Daniel 2:27 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెనురాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకున గాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.
ERVTE   దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేక వంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహాస్య విషయాల గురించి చెప్పలేడు.