Bible Language

Deuteronomy 10:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను మునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా యెహోవా కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప జేయుట మానివేసెను.
ERVTE   “మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను కొండమీద ఉండిపోయాను. సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు.
IRVTE   ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు.