Bible Language

Deuteronomy 15:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దానిలో లోపము, అనగా దానికి కుంటితనమై నను గ్రుడ్డితనమైనను మరి లోపమైనను ఉండినయెడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు.
ERVTE   “అయితే జంతువు కుంటిదిగాని, గుడ్డిదిగాని, లేక ఇంకేదైనా దోషంగాని ఉన్నదైతే, జంతువును మీ దేవుడైన యెహోవాకు మీరు బలిగా అర్పించకూడదు.
IRVTE   దానిలో లోపం, అంటే కుంటితనం గాని, గుడ్డితనం గాని, మరే లోపమైనా ఉంటే మీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు.