Bible Language

Deuteronomy 15:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.
ERVTE   మీరు అతనికి భాగం పంచిపెట్టేందుకు యిష్టపడాలి. వ్యక్తికి అవసరమైనవి అన్నీ అతనికి అప్పుగా ఇచ్చేందుకు మీరు ఇష్టపడాలి.