Bible Language

Deuteronomy 16:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యేపనియు చేయ కూడదు.
ERVTE   పులియని రొట్టెలను ఆరు రోజులు మీరు తినాలి. ఏడో రోజున మీరు పనీ చేయకూడదు. రోజు, మీ దేవుడైన యెహోవా కోసం ప్రత్యేక సమావేశంగా ప్రజలంతా కూడు కొంటారు.
IRVTE   ఏడవరోజు మీ దేవుడైన యెహోవాను ఆరాధించే రోజు. రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పనీ చేయకూడదు. PS