Bible Language

Deuteronomy 17:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను.
ERVTE   చెడు కార్యం చేసిన మనిషిని మీరు శిక్షించాలి. పురుషుని లేక స్త్రీని మీరు మీ పట్టణ ద్వారము దగ్గరకు తీసుకొనివెళ్లి రాళ్ళతో కొట్టి వారిని చంపాలి.
IRVTE   అలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం సరిపోతుంది.