Bible Language

Deuteronomy 17:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరును వానిమీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్యనుండి చెడుతనమును పరిహరింపవలెను.
ERVTE   వ్యక్తిని చంపటానికి మొదట సాక్షులు, తరువాత ప్రజలంతా వ్యక్తి మీద చేతులు వేయాలి. విధంగా మీ మధ్యనుండి చెడును నిర్మూలించాలి.
IRVTE   అతన్ని చంపడానికి, మొదట సాక్షులు, తరువాత ప్రజలంతా అతని మీద చేతులు వేయాలి. విధంగా మీ మధ్య నుంచి చెడుతనాన్ని రూపుమాపాలి. PS