Bible Language

Deuteronomy 19:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒకడు తన పొరుగువానియందు పగ పట్టి వానికొరకు పొంచియుండి వానిమీదపడి వాడు చచ్చునట్లు కొట్టి
ERVTE   “అయితే ఒకడు మరొకడ్ని ద్వేషించాడను కోండి. అతడు దాగుకొని, తాను ద్వేషించే మనిషిని చంపేందుకు వేచి ఉంటాడు. అతడు వ్యక్తిని చంపేసి భద్రతకోసం పట్టణాల్లో ఒక దానికి పారిపోతాడు.
IRVTE   ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి