Bible Language

Deuteronomy 21:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.
ERVTE   అప్పుడు పట్టణంలోని మనుష్యులు కుమారుని రాళ్లతో కొట్టి చంపాలి. ఇలా చేయటం ద్వారా చెడుతనాన్ని మీ నుండి తొలగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలంతా దీనిగూర్చి విని భయపడతారు.