Bible Language

Deuteronomy 21:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా లోయలో పెయ్యమెడను విరుగ తియ్యవలెను.
ERVTE   అప్పుడు పట్టణపు నాయకుడు, నీరు ప్రవహిస్తున్న ఒక లోయలోనికి ఆవును తీసుకొని రావాలి. లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి.